ULTRAVIOLETTE F77 ELECTRIC BIKE BOOKINGS, RANGE & DETAILS

DriveSpark Telugu 2022-10-26

Views 111.9K

Ultraviolette F77 Details | బెంగళూరుకు చెందిన ప్రముఖ EV స్టార్టప్ కంపెనీ 'అల్ట్రావయోలెట్' (Ultraviolette) గత కొన్ని రోజులుగా తన ఎఫ్77 ఎలక్ట్రిక్ బైకుని టెస్ట్ చేస్తూనే ఉంది. అయితే ఇటీవల కంపెనీ ఈ ఎలక్ట్రిక్ బైక్ యొక్క బ్యాటరీని గురించి వెల్లడించింది, కాగా ఇప్పుడు బుకింగ్స్ కూడా మొదలయ్యాయి. దీని గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి ఈ వీడియో చూడండి.

#Ultraviolette #UltravioletteF77 #UltravioletteF77Bookings #UltravioletteF77Details

Share This Video


Download

  
Report form