సరికొత్త బజాజ్ ఫ్రీడమ్ 125 సీఎన్‌జీ బైక్ వాక్ అరౌండ్. ప్రపంచంలోనే మొట్టమొదటి CNG పవర్డ్ మోటార్‌సైకిల్ మార్కెట్ లోకి వచ్చింది. 125 సీసీ ఇంజిన్ తో పనిచేసే ఈ బైక్.. 9.5PS మరియు 9.7Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.
ఈ ఫ్రీడమ్ 125 బైక్ లో 2-లీటర్ సీఎన్‌జీ ట్యాంక్ మరియు 2-లీటర్ పెట్రోల్ ట్యాంక్ ఉన్నాయి. ఫుల్ ట్యాంక్‌లో ఈ బైక్ పై 330కి.మీ ప్రయాణించవచ్చు.
ఈ బైక్ 3 వేరియంట్‌లలో అందుబాటులో ఉంది. బజాజ్ CNG బైక్ ధరలు బేస్ వేరియంట్ కోసం రూ. 95,000 ఉండగా.. టాప్-ఎండ్ వేరియంట్ ధర రూ . 1.10 లక్షలుగా ఉంది.
ఈ మోటార్‌సైకిల్ గురించి మీరుip ఏమనుకుంటున్నారు? కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి.
#bajajcngbike #bajajfreedom125 #bajajfreedom #bajajcng #cngbikes #cng #DriveSpark
~ED.156~##~