మీ ఎమ్మెల్యేలు అరుంధతి బంగ్లాలో బంధించిన... మా బీజేపీలోకే వస్తారు... *Telangana | Telugu OneIndia

Oneindia Telugu 2022-10-27

Views 6.7K

Revanth Reddy responded on the MLAs purchase episode. By posting a video of Raghunandan Rao's comments over defections. Revanth Reddy said that indirectly the BJP is involved in buying MLAs || మొయినాబాద్ ఫామ్ హౌస్ లో టిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలను ప్రలోభ పెట్టడానికి జరిగిన ప్రయత్నం ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో సంచలనంగా మారింది. అయితే ఈ వ్యవహారంలో అధికార టీఆర్ఎస్, బీజేపీ నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి.

#munugodu
#bjp
#trs
#kcr
#trsmlas
#revanthreddy
#raghunandhanreddy
#munugodubypoll

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS