Former Vice president Venkaiah Naidu interesting comments on states Assets creation and schemes implmentation | మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుత రాజకీయాలు ఆరోగ్యకరంగా లేవని, బురదగుంట కన్నా చండాలంటా ఉన్నాయంటూ వ్యాఖ్యానించారు. పార్టీలన్నీ ఎలా నడుస్తున్నాయో, అందరికీ తెలిసిందేనని..వాటి గురించి తాను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదన్నారు. అదే సమయంలో రాష్ట్రాల్లో అప్పులు - పంపకాల గురించి వెంకయ్య స్పందించారు. సంపద పెంచకుండా.. పంచుకుంటూ పోతే చివరికి పంచె మాత్రమే మిగులుతుందని చెప్పుకొచ్చారు. పంచాలంటే ముందుగా సంపద సృష్టించాలని సూచించారు.
#VenkaiahNaidu
#National
#BJP
#India
#Delhi
#PMmodi
#VicePresidentIndia