శ్రీవారిని దర్శించుకున్న ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ! || Oneindia Telugu

Oneindia Telugu 2019-06-04

Views 162

Vice President Venkaiah Naidu visited Lord Balaji Temple along with his family. TTD priests accorded traditional welcome to VP Naidu. He arrived in Tirumala on Monday starting his 3-day visit.
#venkaiahnaidu
#vicepresident
#thirupathi
#narendramodi
#rajnathsingh
#delhi

భారత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు కుటుంబ సభ్యులతో కలిసి తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు. సామాన్యభక్తుడిలా వైకుంఠం క్యూకాంప్లెక్స్ నుంచి శ్రీవారి దర్శనానికి ఆయన వెళ్లారు. ప్రజలు సుఖశాంతులతో జీవించేందుకు కావలసిన శక్తిని ఇవ్వమని, ప్రకృతి సహకరించాలని, సకాలంలో వర్షాలు కురిసి, ప్రకృతి వైపరిత్యాలు లేకుండా రైతులకు మేలు కలగాలని స్వామి వారిని కోరుకున్నట్లు ఆయన తెలిపారు.స్వామి వారి దర్శనం అనంతరం వేద పండితులు తీర్థ ప్రసాదాలు అందజేశారు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS