ఎమ్మెల్యేల కొనుగోలుపై గంటలకొద్దీ సోది - డీకే అరుణ *Telangana | Telugu OneIndia

Oneindia Telugu 2022-11-04

Views 2.4K

DK Aruna said that KCRs efforts in front of the media in the matter of buying MLAs is like a comedy show | తెలంగాణ రాష్ట్రంలో ప్రకంపనలు రేపిన ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంపై సీఎం కేసీఆర్ మూడు గంటల సుదీర్ఘ వీడియో ఉందని పేర్కొన్న ఆయన, దానిని గంటం పావుకు కుదించి మీడియాకు చూపించారు. తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వాన్ని అస్థిర పరచడం కోసం బీజేపీ అగ్రనేతలు కుట్రలు చేశారని సీఎం కేసీఆర్ వారిని టార్గెట్ చేశారు. సీఎం కేసీఆర్ వ్యాఖ్యలపై బిజెపి జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ తనదైన శైలిలో కౌంటర్ వేశారు.

#BJP
#DKaruna
#BandiSanjay
#Munugode
#Telangana
#CMkcr
#TRSbuyingMLAs

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS