సెమీఫైనల్‌పై మాజీ కోచ్ షాకింగ్ కామెంట్స్ *Cricket | Telugu OneIndia

Oneindia Telugu 2022-11-08

Views 1

Ravi Shastri picks Rishabh Pant over Dinesh Karthik for the Semifinal clash against England | డీకే, పంత్‌లలో ఎవరిని జట్టులోకి తీసుకోవాలనే ప్రశ్నపై టీమిండియా మాజీ కోచ్ రవిశాస్త్రి స్పందించాడు. 'దినేష్ కార్తీక్ మంచి టీం ప్లేయర్. కానీ ఇంగ్లండ్, న్యూజిల్యాండ్ ఎటాక్‌ను చూస్తే.. నిలకడైన, ఎడం చేతి వాటం బ్యాటింగ్ చేసే మ్యాచ్ విన్నర్ జట్టుకు చాలా అవసరం. ఇంతకుముందు కూడా ఇంగ్లండ్‌పై పంత్ బాగా రాణించాడు. చివరగా ఇంగ్లండ్‌తో ఆడిన వన్డే మ్యాచ్‌ను ఒంటి చేత్తో గెలిపించాడు. అందుకే నేనైతే పంత్‌ను తీసుకుంటాను. అతను జట్టులో కీలకమైన ఎక్స్ ఫ్యాక్టర్ తీసుకొస్తాడు' అని రవిశాస్త్రి అభిప్రాయపడ్డాడు.

#RaviShastri
#T20WorldCup2022
#Cricket
#National
#RishabhPant
#England
#DineshKarthik

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS