మాటలకందని విషాదం సూపర్‌స్టార్ కృష్ణ గారు ఇక లేరు అనటం - సీఎం కేసీఆర్, వెంకయ్యనాయుడు, చిరంజీవి నివాళి

Oneindia Telugu 2022-11-15

Views 2.9K

Chiranjeevi expressed grief that Superstar Krishnas death is a tragedy beyond words, and Venkaiah Naidu paid tributes to Krishnas death | ప్రముఖ నటుడు, టాలీవుడ్ సూపర్ స్టార్ కృష్ణ కన్నుమూశారు. ఆయన వయస్సు 79 సంవత్సరాలు. కార్డియాక్ అరెస్ట్‌తో సోమవారం తెల్లవారు జామున హైదరాబాద్‌లోని కాంటినెంటల్ ఆసుపత్రిలో అడ్మిట్ అయ్యారు. కార్డియాక్ అరెస్ట్‌కు గురై అపస్మారక స్థితిలో ఆసుపత్రిలో చేరారు. అప్పటి నుంచి ఆయన ఆరోగ్య పరిస్థితి విషమంగానే ఉంది. ఇంటెన్సివ్ కేర్ యూనిట్‌లో వెంటిలేటర్‌పై చికిత్స పొందుతూ ఈ తెల్లవారు జామున తుదిశ్వాస విడిచారు. మాటలకందని విషాదం సూపర్‌స్టార్ కృష్ణ మరణం అని చిరంజీవి ఆవేదన వ్యక్తం చేశారు. సూపర్‌స్టార్ కృష్ణ మరణంతో అద్భుత సినీశకం ముగిసింది. సీఎం కేసీఆర్, వెంకయ్యనాయుడు, చిరంజీవి నివాళి!!

#krishna
#SuperstarKrishna
#RIPSuperStarKrishnaGaru
#RIPkrishna
#Tollywood
#Maheshbabu
#Telugucinema
#Ghattamanenifamily
#KrishnaGaru

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS