India Playing XI vs Newzealand Umran Malik in Sanju Samson doubt | న్యూజిలాండ్ పర్యటనలో టీ20 సిరీస్ కైవసం చేసుకొని జోరు మీదున్న టీమిండియా మరో ఆసక్తికర సమరానికి సిద్దమైంది. టీ20 ఫార్మాట్‌లో ఆడిన కెప్టెన్ హార్దిక్ పాండ్యాతో పాటు సగం మంది ఆటగాళ్లు స్వదేశం తిరుగు పయనమవ్వగా.. జట్టులోకి వచ్చిన యువ ఆటగాళ్లతో శిఖర్ ధావన్ టీమిండియాను నడిపించనున్నాడు.
#IndiavsNewzealnd
#Umranmalik
#Sanjusamson
#Hardhikpandya
#Viratkohli