AP undivided Former CM Nallari Kiran kumar reddy Joined the BJP.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చివరి ముఖ్యమంత్రిగా పనిచేసిన నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి బీజేపీలో చేరారు. కేంద్రమంత్రి ప్రహ్లాద్ జోషి కమలం కండువా కప్పి కిరణ్ కుమార్ రెడ్డిని పార్టీలోకి ఆహ్వానించారు.
#BJP
#NallariKiranKumarReddy
#Congress
#PMModi
#PrahladJoshi
~PR.39~ED.42~