PM Modi Security Lapse: BJP VS Congress | Article 356 | Oneindia Telugu

Oneindia Telugu 2022-01-06

Views 5

PM Modi Security Lapse: Ahead Of PM modi security Lapse, Punjab Chief Minister Charanjit Singh Channi reacts to incident near Hussainiwala in Ferozepur. Amidst these incidents, the Article 365 debate came to the light. Prime Minister Narendra Modi convoy to stop on the flyover for about 20 minutes.
#PMModiSecurityLapse
#PmmodiSecurityBreach
#PMModiPunjabrally
#NarendraModi
#PunjabSecurityBreach
#CharanjitSinghChanni
#Hussainiwala
#BJP
#Congress
#Article356

పంజాబ్ రాష్ట్రంలో ప్రధాని మోదీ పర్యటనలో భాగంగా హుస్సేనివాలాలోని ఫ్లైఒవర్ వద్ద ప్రధాని కాన్వాయ్ దాదాపు 20 నిమిషాల పాటు నిలిపివేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీనికి గల కారణాలు ఇప్పుడు చర్చల్లో ఉన్నాయి. ఇక దీంతో ప్రధాని మోదీ తన కార్యక్రమాన్ని రద్దు చేసుకుని తిరిగి వెళ్లిపోయారు. అయితే ఈ పరిణామాల మధ్య ఆర్టికల్ 365 చర్చ తెరపైకి వచ్చింది. బీజేపీ కాంగ్రెస్ మధ్య మాటల యుద్ధం నడుస్తోంది

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS