Dream Warrior Pictures, which has given distinctive and successful films like Oke Oka jeevitham, Sultan, Khaidi, Khaaki, is coming to the audience with another unique story. Talented heroine Aishwarya Rajesh is in the lead role in 'Farhana' produced by Dream Warrior Pictures. The film is directed by Nelson Venkatesan, who gave Tamil superhit films Monster and Oru Naal Koothu. The already released teaser of the film has received a good response. The film unit organized a press meet in the background of the release of the film on May 12 | ఒకే ఒక జీవితం, సుల్తాన్', ఖైదీ, ఖాకీ వంటి విలక్షణమైన, విజయవంతమైన చిత్రాలు అందించిన డ్రీమ్ వారియర్ పిక్చర్స్ మరో యూనిక్ కథతో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. టాలెంటెడ్ హీరోయిన్ ఐశ్వర్య రాజేష్ ప్రధాన పాత్రలో డ్రీమ్ వారియర్ పిక్చర్స్ నిర్మించిన 'ఫర్హానా'. తమిళంలో సూపర్‌హిట్ అయిన మాన్ స్టర్, ఒరు నాల్ కూత్తు చిత్రాలు అందించిన నెల్సన్ వెంకటేశన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ చిత్రం టీజర్ కి మంచి స్పందన వచ్చింది. మే 12న సినిమా విడుదలవుతున్న నేపథ్యంలో చిత్ర యూనిట్ ప్రెస్ మీట్ నిర్వహించింది.
#aishwaryarajesh
#sriraghava
#farhana
#dreamwarriorpictures
#aishwaryarajesh
#sriraghava
#farhana
#farhanapressmeet
#nelsonvenkatesam
~CA.43~PR.40~