Animal Movie Review (Personal Opinion)
Animal is a 2023 Bollywood action crime drama helmed by Sandeep Reddy Vanga, while the dialogues were written by Saurabh Gupta and Siddharth Singh. The movie stars Ranbir Kapoor, Anil Kapoor, and Rashmika Mandanna in the lead roles, along with Bobby Deol, Parineeti Chopra, Bipin Karki, and many other supporting actors.. The movie Animal is all set to release in theatres on December 1, 2023. | యానిమల్ అనేది రాబోయే భారతీయ హిందీ యాక్షన్ థ్రిల్లర్ చిత్రం. సందీప్ రెడ్డి వంగా రచన, సంకలనం చేసి స్వయంగా దర్శకత్వం వహిస్తున్నాడు. టి-సిరీస్, భద్రకాళి పిక్చర్స్, సినీ1 స్టూడియోస్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు.ఈ చిత్రంలో రణబీర్ కపూర్, అనిల్ కపూర్, బాబీ డియోల్, రష్మిక మందన్న, తృప్తి డిమ్రి మొదలైనవారు నటించారు.
యానిమల్ 2023 డిసెంబరు 1న విడుదల కానుంది.
#AnimalReview
#SandeepReddyVanga
#RanbirKapoor
#Rashmika
#AnimalRuntime
#AnimalTrailer
#AnimalPublicTalk
#AnilKapoor
#Bobbydeol
#bollywood
#Tollywood
~ED.234~PR.40~