Rains In Telugu States ఏపీలో ఈ జిల్లాల్లో భారీ వర్షాలు | Telugu Oneindia

Oneindia Telugu 2023-05-09

Views 2

Heavy Rains Lashes out at Telugu States. IMD Predicts heavy rainfall in these states including Andhra Pradesh and Telangana.
తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు గట్టిగా కురుస్తున్నాయి. ఉత్తరాంధ్ర, కోస్తా, దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో ఇప్పటికే భారీ వర్షాలు కురిశాయి. తుఫాన్ ప్రభావం వల్ల ఒడిశా, పశ్చిమ బెంగాల్‌‌లల్లో కూడా అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.
#rainsintelugustates#AndhraPradesh
#hyderabad#IMD
#Telangana
~ED.42~CA.43~PR.41~

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS