After ‘The Kerala Story’ was made tax-free in Uttar Pradesh, Chief Minister Yogi Adityanath met the movie’s team in Lucknow on May 10.
ది కేరళ స్టోరీ దేశవ్యాప్తంగా చర్చనీయాంశమవుతోంది. యూపీతో పాటు పలు రాష్ట్రాలు కేరళ స్టోరీకి వినోద పన్ను మినహాయింపు కుడా ఇచ్చేశాయి. ఇక తాజాగా కేరళ స్టోరీ చిత్ర యూనిట్ ఇవాళ యూపీ సీఎం యోగీ ఆదిత్యనాథ్ తో భేటీ అయింది.
#TheKeralaStory
#YogiAdityanath
#UP
#elections
#taxfree
#BJPStates