Tiger nageswara rao movie will decide the fate of actor Raviteja in tollywood |సినిమా హిట్ ప్లాపులతో సంబంధం లేకుండా వరుసగా సినిమాలు తీసే కథానాయకుడు రవితేజ. కెరియర్లో ఒక హిట్ పడితే రెండు ఫ్లాప్‌లు కూడా వస్తాయి. మళ్లీ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టి బౌన్స్ అయ్యాడు అనుకునే లోపే మరో డిజాస్టర్‌ని ఖాతాలో వేసుకుంటాడు.
#TigerNageswaraRao
#TNRFirstLookOnMay24
#TNRFirstLook
#Raviteja
#Tollywood
#RenuDesai
~PR.38~PR.40~