TDP BJP Allaince రాజ‌కీయాల‌ను ఒంటిచేత్తో మలుపు తిప్పే Chandrababu స‌మ‌ర్థ‌త ఎక్క‌డ‌పోయింది?

Oneindia Telugu 2023-06-07

Views 7.2K

TDP Chief Chandrababu naidu ready for alliance with BJP, Why?. Here is the complete analysis of TDP BJP Allaince ahead of AP Elections 2024
2014లో బీజేపీ,జ‌న‌సేన‌తో క‌లిసి పోటీ చేసి అధికారంలోకి వ‌చ్చిన చంద్ర‌బాబునాయుడు,తీరా ఎన్నిక‌లు ఏడాది ఉన్నాయ‌న‌గా మోడీని తీవ్రంగా వ్య‌తిరేకించారు. బీజేపీ విధానాల‌పై జాతీయ స్థాయిలో విరుచుకుప‌డ్డారు.అలాంటి చంద్ర‌బాబునాయుడుకు ఏమైంది? జాతీయ రాజ‌కీయాల‌ను ఒంటిచేత్తో మలుపు తిప్పే స‌మ‌ర్థ‌త ఎక్క‌డ‌పోయింది? బీజేపీకి ప్ర‌త్యామ్నాయంగా విప‌క్షాల‌ను ఏకం చేయ‌గ‌ల స‌త్తా ఉందంటూ తెలంగాణ ఎన్నిక‌ల్లో ఏకంగా టీడీపీ ఆగ‌ర్భ శ‌త్రువు కాంగ్రెస్‌పార్టీతో పొత్తు పెట్టుకున్న బాబు ఎందుకు మోదీ, షాల భ‌జ‌న‌కు మ‌ళ్లారు. ఎందుకు మోదీ, అమిత్‌షాల ఫోన్ కోసం, అపాయింట్‌మెంట్ కోసం వెంప‌ర్లాడుతున్నారు. అన్ని విషయాల్లోనూ మోదీ విధానాలను సమర్థిస్తామని ఎందుకు బ‌హిరంగంగా చెబుతున్నారు?

#TDP #BJP #APelections2024 #janasena #ysrcp #Chandrababunaidu #tdpbjpallaince #amithsha #apcmjagan #apelections2024
~PR.38~PR.41~

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS