Andhra Pradesh: Jagan బ్రాండ్ తో ఏపీ నెంబర్‌ వన్‌ | Ease Of Doing Business | Telugu Oneindia

Oneindia Telugu 2023-06-13

Views 1

Andhra Pradesh: AP CM YS Jagan's leadership credibility helped Andhra Pradesh to attract investments and also tops country in ease of doing business. Here is the Numbers and details | ఏపీలో పెట్టుబడుల కోసం సీఎం జగన్ అమలు చేస్తున్న ప్రణాళికలు సత్ఫలితాలిస్తున్నాయి. పారిశ్రామిక వేత్తలను ఆకర్షించడంలో తాను ఏంటో సీఎం జగన్ గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమిట్ ద్వారా రుజువు చేసారు. అధికారంలోకి వచ్చిన నాలుగేళ్లలోనే ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో ఆంధ్రప్రదేశ్ వరుసగా మూడుసార్లు తొలి స్థానంలో నిలిచింది. కేంద్ర ప్రభుత్వం టాప్ ఎచీవర్స్ పేరుతో ఏడు రాష్ట్రాలను ప్రకటించగా అందులో ఆంధ్రప్రదేశ్ 100 కి 97.89 శాతం స్కోర్ సాధించి మొదటి స్థానంలో నిలిచింది. సీఎం జగన్‌ దావోస్ పర్యటన సందర్భంగా రూ.1.25 లక్షల కోట్ల పెట్టుబడులపై అదానీ, గ్రీన్‌కో, అరబిందోలతో ఆంధ్రప్రదేశ్‌ ఒప్పందం కుదుర్చుకుంది.
#AndhraPradesh #apcmysjagan #easeofdoingbusiness #investmentsinap #YSRAPOne #GIS2023 #APIndustries #elections #welfareschemes
~PR.41~PR.38~

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS