7:11 PM is an upcoming Telugu movie. The movie is directed by Chaitu Madala and will feature Raghu Karumanchi, Bharath Reddyy and Louie Athanasiou as lead characters
టైమ్ ట్రావెల్ కాన్సెప్ట్ తో ఒక స్కైఫై నేపథ్యంలో మరో సినిమా వస్తుంది. తాజాగా విడుదలైన టీజర్ అందరిని ఆసక్తి రేపుతోంది. సినిమా పేరు 7:11PM అని పెట్టగా, టైమ్ ట్రావెలింగ్ కాన్సెప్ట్ అని టీజర్ చూడగానే తెలిసిపోయింది... ఇక ఈ సినిమాలో సాహస్ పగడాల హీరోగా నటిస్తుండగా, దీపికా హీరోయిన్ గా నటిస్తుంది. ఈ సినిమాను అర్కస్ ఫిల్మ్స్ బ్యానర్ లో నరేన్ యనమదల, మాధురి రావిపాటి, వాణి కన్నెగంటి సంయుక్తంగా నిర్మిస్తుండగా, చైతు మాదాల దర్శకత్వం వహిస్తున్నాడు.
#711PMTrailer
#SaahasPagadala
#HarishShankar
#RPPatnaik
#Tollywood
#ChaituMadala
#DeepikaReddy
#RaghuKarumanchi
#MythriMovieMakers
~PR.39~