Oppenheimer is a biographical drama that was written and directed by legendary filmmaker Christopher Nolan, who has a solid reputation in the film world. The main actors in this movie were Cillian Murphy as Oppenheimer, Emily Blunt as his wife Kitty, and Robert Downey Jr. as Lewis Strauss. Matt Damon, Rami Malek, Florence Pugh, and many others played supporting roles in this film | ప్రముఖ నిర్మాత, దర్శకుడు క్రిస్టఫర్ నోలన్ రూపొందించిన బయోగ్రాఫికల్ థ్రిల్లర్ ఓపెన్‌హీమెర్ Oppenheimer. అణు యుగంలో మాన్ హట్టన్ ప్రాజెక్టుగా పేర్కొనే అణుబాంబు తయారీ చుట్టు అల్లుకొన్న కథలో సిలియన్ మర్ఫీ, రాబర్ట్ డౌనీ జూనియర్,లెస్లీ గ్లోవ్ లాంటి నటీనటులు అద్బుతంగా నటించారు.
#Oppenheimer
#OppenheimerReview
#Hollywood
#ChristopherNolan
#Interstellar
#CillianMurphy
#RobertDowneyJr
#Dunkrik
#OppenheimerPublicTalk
#Inception
#Nolan
#Tollywood
~PR.40~