CM Ys Jagan: మరోసారి మానవత్వం చాటుకున్న జగన్ | Andhra Pradesh | Telugu OneIndia

Oneindia Telugu 2023-08-02

Views 2.8K

AP Chief Minister YS Jaganmohan Reddy once again showed his humanity. YS Jagan gave financial support Two boys who are suffering from illness | ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి తన పర్యటనలలో ఎంతో మంది చిన్నారులను ఆదుకుంటున్నారు. గత కొంతకాలం నుంచి ఆయన ఎక్కడికి వెళ్ళినా అక్కడ ఎవరో ఒకరు ముఖ్యమంత్రి సహాయం చేస్తారని ఆశగా వస్తున్నారు. వారందరిని నిరాశ పరచకుండా జగన్మోహన్ రెడ్డి వారి సమస్యను తెలుసుకుని వారికి కావలసిన సహాయాన్ని, భరోసాను అందించి పంపుతున్నారు.

#CMJagan
#Visakhapatnam
#YSRCP
#AndhraPradesh
#InorbitMall
#SocialMedia
#Politics

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS