Mr Preganant Baby shower at yashoda hospital | బిగ్‌బాస్ ఫేమ్ సయ్యద్ సోహైల్ Syed Sohel నటిస్తున్న తాజా చిత్రం మిస్టర్ ప్రెగ్నెంట్ Mr Pregnant. ఈ సినిమాని మగవాడు అయిన హీరో ప్రెగ్నెంట్ కావడం అనే ఒక కొత్త కాన్సెప్ట్ తో తెరకెక్కిస్తున్నారు. ఆగష్టు 18న ఈ మూవీ రిలీజ్ కాబోతుంది. ఇక ఈ మూవీ ప్రమోషన్స్ ని సోహైల్ దగ్గర ఉండి జరిపిస్తున్నాడు.
#MrPregnant
#MrPregnantMovie
#BabyShowerAtYashodaHospital
#SyedSohel
#Roopakoduvaya
#Suhasini
#RajaRavindra
#Brahmaji
#MrPregnantMovieInterview
#Ali
#DirectorSrinivasVinjanmpati
~CA.43~PR.40~