After denied a ticket, BRS MLA from Khanapur Rekha Naik decide to join Congress | తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు సమీపించిన నేపథ్యంలో.. అధికార భారత్ రాష్ట్ర సమితి సమర శంఖాన్ని పూరించింది. అన్ని పార్టీల కంటే ముందుగా.. అభ్యర్థుల జాబితాను ప్రకటించింది. 111 మంది అభ్యర్థులతో కూడిన తొలి జాబితాను బీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్.. కొద్దిసేపటి కిందటే విడుదల చేశారు.
#brsmlalist2023
#brsmlacandidates
#bsfirstlist
#kcr
#telanganaelections
#kamareddy
#gajwel
#telangananews
#AjmeeraRekhaNayak
#cmkcr
#Congress
#brsparty
~PR.40~