హైదరాబాద్ నగరం రాజకీయ కార్యక్రమాలతో వేడెక్కబోతుంది. ఈనెల 16న మూడు రోజుల పాటు కాంగ్రెస్ పార్టీ జాతీయ సమావేశాలు, అందే 16వ తేదీన సీఎం కేసీఆర్ చేతుల మీదుగా పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ప్రారంభోవత్సవం, ఇక 17వ తేదీన బీజేపి అమీత్ షా బహిరంగ సభలో హైదరాబాద్ లో నిర్వహించబోతున్నారు బీజేపి నేతలు దీంతో హైదరాబాద్ నగరం అన్ని పార్టీల కార్యక్రమాలతో హోరెత్తబోతుంది.
The city of Hyderabad is going to heat up with political events. On the 16th of this month, the national meetings of the Congress party will be held for three days, and on the 16th, the Palamuru Ranga Reddy uplifting scheme will be inaugurated by the hands of CM KCR, and on the 17th, the BJP leaders will hold an open meeting in Hyderabad with Amit Shah.
#Hyderabad
#BJP
#Congress
#BRS
#CMkcr
#Telangana
#CWCmeeting