ముస్లిం సోదరులు అత్యంత పవిత్రంగా జరుపుకునే మిలాద్-ఉల్ నబీ పర్వదినం వచ్చేస్తోంది. ఈ నెల 29న ఈ పండుగ ఉండడంతో అందుకు సంబందించిన సామూహిక ప్రార్థనలకోసం దారుస్సలెం ముస్తాబవుతోంది. ఎమ్మెల్సీ రహ్మత్ ఖాద్రీ ఇందుకు సంబందించిన ఏర్పాట్లను పర్యవేక్షించారు.
Milad-ul Nabi, the most auspicious day celebrated by the Muslim brothers, is coming. As this festival falls on the 29th of this month, Darussalam is getting ready for mass prayers related to it. MLC Rahmat Qadri supervised the arrangements related to this.
#Miladulnabi
#muslimbrothers
#national
#traditionalFestival
#PoliceSecurity
#Makka
#Hyderabad
#Telangana