Congress Party Strategy Committee Chief Prem Sagar Rao said that because the Congress Party is strong in Telangana, leaders from other parties are joining the party. He expressed confidence that only Congress party will win the next election with 75 seats | తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ బలంగా ఉంది కాబట్టే ఇతర పార్టీల నుండి నాయకులు పార్టీలో చేరుతున్నారని కాంగ్రెస్ పార్టీ స్ట్రాటజీ కమిటీ చీఫ్ ప్రేమ్ సాగర్ రావు తెలిపారు. వచ్చే ఎన్నికల్లో 75 సీట్లతో గెలిచేది కాంగ్రెస్ పార్టీ మాత్రమేననే విశ్వాసాన్ని ఆయన వ్యక్తం చేసారు.
#Congress
#National
#BJP
#RahulGandhi
#PccChief
#RevanthReddy
#TelanganaPolitics
~CR.236~CA.240~