Visak Harbour Fire Accidentకు కారణం ప్రముఖ యూట్యూబర్ Local Boy Nani | Telugu Oneoindia

Oneindia Telugu 2023-11-20

Views 1

Fishermen are also expressing doubts about the danger in Visakha fishing harbor. It is alleged that this is not an ordinary fire. The fishermen say that someone set the fire on purpose. There are suspicions that a local Nani is behind this accident.
విశాఖ ఫిషింగ్ హార్బర్‌లో ప్రమాదంపై మత్స్యకారులు సైతం అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఇది సాధారణ అగ్నిప్రమాదం కాదని ఆరోపిస్తున్నారు. ఎవరో కావాలనే నిప్పుపెట్టారని మత్స్యకారులు చెబుతున్నారు. ఈ ప్రమాదం వెనక లోకల్ నాని ఉన్నట్లు అనుమానాలు వ్యక్తం అవుతోన్నాయి.

#HarbourFireAccident
#localboinani
#localboinaniyoutube
#apnews
#visakapatnam

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS