Animal ట్రైలర్ నన్ను ఇంప్రెస్ చేసింది.. Ranbir నా ఫేవరెట్ నటుడు - Mahesh Babu | Telugu Filmibeat

Filmibeat Telugu 2023-11-28

Views 1

Ranbir Kapoor, Rashmika Mandanna, Bobby Deol and Anil Kapoor attended the Animal Pre Release Event in Hyderabad on Monday evening. Mahesh Babu and director SS Rajamouli were also present at the event. Mahesh praised Ranbir, hailing him as the finest actor in the country | రణబీర్ కపూర్ హీరోగా రష్మిక మందన్న హీరోయిన్ గా సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో తెరకెక్కిన లేటెస్ట్ పాన్ ఇండియన్ మూవీ యానిమల్. ఈ మూవీ డిసెంబర్ 1న పలు భాషల ఆడియన్స్ ముందుకి రానుంది. ఇక ఈ మూవీ యొక్క ప్రీ రిలీజ్ ఈవెంట్ ని హైదరాబాద్ లోని మల్లారెడ్డి యూనివర్సిటీ లో నేడు గ్రాండ్ గా నిర్వహిస్తున్నారు మేకర్స్. కాగా ఈ ఈవెంట్ కి స్పెషల్ గెస్టులుగా సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి విచ్చేసారు.

#AnimalPreReleaseEvent
#ssrajamouli
#maheshbabu
#AnimalTrailer
#SandeepReddyVanga
#mallareddy
#RanbirKapoor
#Rashmika
#AnilKapoor
#Bobbydeol


~ED.234~PR.40~

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS