Geethanjali Malli Vachhindi Movie Press Meet | Telugu Filmibeat

Filmibeat Telugu 2024-01-06

Views 30

In Telugu cinema, festivals and national holidays are usually marked by a number of announcements and promotions for films. This New Year was no exception.The fact that this follow-up, titled Geethanjali Malli Vachindhi, marks Anjali’s 50th film career milestone makes it even more noteworthy. Producing the movie under the banners of MVV Cinema & Kona Film Corporation are MVV Satyanarayana and GV.
హీరోయిన్ అంజలి మరోసారి భయపెట్టేందుకు రెడీ అవుతోంది. హారర్ కామెడీ బ్యాక్‌డ్రాప్‌లో రూపొందుతున్న ‘గీతాంజలి మళ్ళీ వచ్చింది’ మూవీ . అంజలి టైటిల్ రోల్ ప్లే చేస్తుండగా.. మలయాళ నటుడు రాహుల్ మాధవ్ మూవీతో టాలీవుడ్‌లో ఎంట్రీ ఇస్తున్నారు. గీతాంజలి మూవీకి సీక్వెల్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాను ప్రముక రచయిత, నిర్మాత కోన వెంకట్ సమర్పణలో MVV సినిమా, కోన ఫిల్మ్ కార్పొరేష‌న్‌ సంస్థలపై ఎంవీవీ స‌త్యనారాయ‌ణ, జీవీ ప్ర‌తిష్టాత్మ‌కంగా నిర్మిస్తున్నారు.

#GeethanjaliMalliVachhindi
#GeethanjaliMallivachhindiPressMeet
#Anjali
#SrinivasaReddy
#SathyamRajesh
#Sathya
#ShakalaShankar
#MohammadAli
#Brahmaji
#RaviShankar
#DirectorShivaprasad
#WriterKonaVenkat
~CA.43~ED.232~PR.39~HT.286~

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS