Miss Match Movie Press Meet | Aishwarya Rajesh | Uday Shankar | Filmibeat Telugu

Filmibeat Telugu 2019-07-02

Views 889

Miss Match Movie Press Meet.Aishwarya Rajesh & Uday Shankarplaying lead roles in this movie.This movie is directed by nirmal kumar.
#Pawankalyan
#tholiprema
#missmatch
#missmatchmovie
#AishwaryaRajesh
#UdayShankar
#pradeeprawat
#drsaleem
#nirmalkumar
#tollywood

నూతన చలన చిత్ర నిర్మాణ సంస్థ అధిరోహ్ క్రియేటివ్ సైన్స్ ఎల్.ఎల్.పి తమ తొలి చిత్రంగా ‘మిస్ మ్యాచ్’ పేరుతో ఓ సినిమాను నిర్మిస్తోంది. ఉదయ్ శంకర్ (ఆట గదరా శివ ఫేమ్) హీరోగా, ఐశ్వర్య రాజేష్ హీరోయిన్‌గా నటిస్తున్నారు. తమిళ్‌లో విజయ్ ఆంటోని హీరోగా ‘డా.సలీం’ వంటి విజయవంతమైన చిత్రాన్ని రూపొందించిన ఎన్ వి.నిర్మల్ కుమార్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఆయనకిది తొలి తెలుగు చిత్రం.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS