కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన బడ్జెట్ పై బీజేపి మండిపడింది. అంకెల గారడీ తప్ప మరొకటి కాదని ధ్వజమెత్తింది. ప్రజలను మోసం చేసే బడ్జెట్ ను కాంగ్రెస్ పార్టీ మరోసారి ప్రవేశపెట్టిందని బీజేపి ఎమ్మెల్యే మహేశ్వర రెడ్డి మండిపడ్డారు.
BJP is furious over the budget introduced by the Congress party. Flagged to be nothing but a juggling act of numbers. BJP MLA Maheswara Reddy lashed out at the Congress party for once again introducing a budget that deceives the people.
#CMRevanthReddy
#Congress
#KCR
#KTR
#BRS
#TSNews
#TSPolitics
#Assembly
#TSAssembly
#AssemblyLive
~CR.236~CA.240~ED.234~HT.286~