Public sector oil marketing companies have decided to increase the price of commercial cylinders by Rs.25. The increased prices will come into effect from today.
ప్రభుత్వ రంగ చమురు మార్కెటింగ్ కంపెనీలు (OMC) సిలిండర్ ధరను పెంచాయి. నేటి (1 మార్చి, శుక్రవారం) నుంచి 19 కిలోల వాణిజ్య LPG గ్యాస్ సిలిండర్ల ధరలను రూ.25 పెంచాయి.
#GasPrice
#GasCylinderPrice
#GasCylinderPriceIncreased
#LPG
#OilCompanies
~ED.234~PR.39~HT.286~