తెలంగాణలో మరో చారిత్రక ఘట్టానికి మాజీ సీఎం చంద్రశేఖర్ రావు శ్రీకారం చుట్టారు. బుదవారం నుండి వచ్చే నెల మే 10వరకూ తెలంగాణలోని 17లోక్ సభ నియోజక వర్గాల్లో బస్సు యాత్ర చేయనున్నారు కేసీఆర్. అందుకోసం ప్రత్యేక సదుపాయాలతో బస్సును రూపకల్పన చేసారు పార్టీ నేతలు.
Former CM Chandrasekhar Rao initiated another historical event in Telangana. KCR will go on a bus tour in 17 Lok Sabha constituencies of Telangana from Wednesday to May 10. The party leaders have designed a bus with special facilities for that purpose.
~CR.236~CA.240~ED.234~HT.286~