కేసీఆర్ బస్సు యాత్రతో మార్పు తథ్యం..! తెలంగాణ మహిళల మనోగతం.! | Oneindia Telugu

Oneindia Telugu 2024-04-24

Views 262

మాజీ సీఎం చంద్రశేఖర్ రావు బస్సు యాత్రతో తెలంగాణ ప్రజల్లో తప్పకుండా మార్పు వస్తుందని, తెలంగాణ ప్రజలు మరొక్కసారి కేసీఆర్ పాలన కావాలని కోరుకుంటారని తెలంగాణ భవన్ లో మహిళా నేతలు స్పష్టం చేసారు. కేసీఆర్ బస్సు యాత్ర సందర్బంగా మహిళానేతలు పెద్ద ఎత్తున తెలంగాణ భవన్ కు చేరుకున్నారు.
The women leaders in Telangana Bhavan clarified that with the bus trip of former CM Chandrasekhar Rao, there will definitely be a change in the people of Telangana and that the people of Telangana want KCR to rule once again. Women leaders reached Telangana Bhavan in large numbers on the occasion of KCR's bus yatra.

~CR.236~CA.240~ED.234~HT.286~

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS