లోక్ సభ ఎన్నికల ప్రచారంలో రాజకీయ పార్టీలు దూకుడు పెంచాయి. కాంగ్రెస్, బీజేపి, బీఆర్ఎస్ పార్టీలు బహిరంగ సభలు, రోడ్ షోలు, బస్సు యాత్రలు నిర్వహిస్తున్నప్పటికీ తెలంగాణలో ఆ ఏడు నియోజకవర్గాల గురించి మాత్రం ఎక్కడా కూడా చర్చ జరగడం లేదు.
Political parties have increased their aggression in the Lok Sabha election campaign. Although Congress, BJP and BRS parties are organizing public meetings, road shows and bus trips, there is no discussion about the seven constituencies in Telangana.
~CR.236~CA.240~ED.234~HT.286~