APకి కేటాయించిన భవనాలు స్వాధీనం.. CM రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం | Oneindia Telugu

Oneindia Telugu 2024-05-16

Views 12

జూన్ రెండో తారీఖుతో రాష్ట్రం విడిపోయి పదేళ్లు పూర్తవుతుంది. విభజన చట్టం ప్రకారం ఏపీ కి కేటాయించిన ప్రభుత్వ ఆస్తులను, భవంతులను తెలంగాణ ప్రభుత్వం స్వాధీనం చేసుకోవచ్చు. ఈ అంశంపై జరిగిన సమీక్షా సమావేశంలో విభజన అంశాలపై సమగ్ర నివేదిక రూపొందించి, ఏపీకి కేటాయించిన ఆస్తులను స్వాదీనం చేసుకోవాలని సీఎం రేవంత్ రెడ్ది అధికారులను ఆదేశించారు.
It will be ten years since the separation of the state on the second of June. The Telangana government can take over the government properties and buildings allocated to AP under the Partition Act. In the review meeting held on this issue, CM Revanth Reddy ordered the officials to prepare a comprehensive report on the issues of partition and take possession of the properties allotted to AP.

~CR.236~CA.240~ED.234~HT.286~

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS