ఎన్టీఆర్ కు భారత రత్న ఇవ్వాలి.. ఘాట్ వద్ద అభిమానుల కోలాహలం | Oneindia Telugu

Oneindia Telugu 2024-05-28

Views 27

స్వర్గీయ నందమూరి తారకరామారావు 101వ జయంతి సందర్బంగా ఆయన అభిమానులు పెద్ద సంఖ్యలో హైదరాబాద్ లోని ఎన్టీఆర్ ఘాట్ కు చేరుకుని నివాళులు అర్పించారు. ఈ సందర్బంగా ఎన్టీఆర్ కు భారత రత్న అవార్డు ఇవ్వాలని డిమాండ్ చేసారు.
On the occasion of late Nandamuri Tarakarama Rao's 101st birth anniversary, a large number of his fans reached NTR Ghat in Hyderabad to pay their respects. On this occasion, they demanded to give Bharat Ratna Award to NTR.

~CR.236~CA.240~ED.234~HT.286~

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS