చిహ్నంపై కేటీఆర్ చిందులు.. చార్మినార్,కాకతీయతోరణం తొలగింపుపై ఫైర్ | Oneindia Telugu

Oneindia Telugu 2024-05-30

Views 7

తెలంగాణ చిహ్నం నుండి ఛార్మినార్, కాకతీయుల తోరణం తొలగింపుపై బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. గురువారం ఉదయం ఛార్మినార్ సు సందర్శించిన కేటీఆర్, ప్రభుత్వం నిర్ణయం మార్చుకోకపోతే నిరసనలు తెలుపుతామని హెచ్చరించారు.
BRS Party Working President KTR lashed out at the removal of Charminar and Kakatiya arch from the Telangana symbol. KTR, who visited Charminar on Thursday morning, warned that they would stage protests if the government did not change its decision.

~CR.236~CA.240~ED.232~HT.286~

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS