తాను చేసిన ప్రజా సంక్షేమ కార్యక్రమాలే గెలిపించాయని, చేవెళ్ల ప్రజలకు ధన్యావాదాలు తెలిపారు బీజేపి ఎంపీ అభ్యర్ధిగా గెలుపొందిన కొండా విశ్వేశ్వర్ రెడ్డి. చేవెళ్ల సమస్యల పరిష్కారం కోసం లోక్ సభలో పోరాడతానన్నారు కొండా విశ్వేశ్వర్ రెడ్డి.
Konda Vishweshwar Reddy, who won as a BJP MP candidate, thanked the people of Chevella saying that the public welfare programs he had won. Konda Vishweshwar Reddy said that he will fight in the Lok Sabha for the solution of Chevella problems.
~CR.236~CA.240~ED.234~HT.286~