Pawan said that Jana Sena party leaders, brave women and Jana soldiers celebrated with joy. Janasenani said that the party leaders and workers are hoping to congratulate him directly and will soon talk to all of them district wise.
జనసేన పార్టీ నాయకులు, వీర మహిళలు, జన సైనికులు ఆనందంతో వేడుకలు చేసుకున్నారని పవన్ చెప్పారు. తనను నేరుగా కలిసి అభినందించాలని పార్టీ నాయకులు, కార్యకర్తలు ఆశిస్తున్నారని, త్వరలోనే వారందరినీ జిల్లాలవారీగా కలిసి మాట్లాడాననున్నట్లు జనసేనాని తెలిపారు
#Pawankalyan
#DeputyCMPawanKalyan
#Janasena
#NaraChandrababuNaidu
#Pawankalyanfans
#PSPKFans
#AndhraPradesh
~ED.234~HT.286~