After the match, Sachin named Akshar Patel and Jasprit Bumrah as the reason for India's victory. He praised Akshar and Bumrah as match winners in defending the target. "Weldon India. Looking forward to semi-finals," tweeted Sachin.
మ్యాచ్ అనంతరం భారత్ విజయం సాధించడానికి అక్షర్ పటేల్, జస్‌ప్రీత్ బుమ్రా కారణమంటూ సచిన్ పేర్కొన్నాడు.టార్గెట్‌ను డిఫెండ్ చేయడంలో అక్షర్, బుమ్రా మ్యాచ్ విన్నర్లు అంటూ ప్రశంసించాడు. ''వెల్‌డన్ ఇండియా.సెమీఫైనల్స్‌కు ఆతృతగా ఎదురుచూస్తున్నా'' అని సచిన్ ట్వీట్ చేసాడు.
#Sachin
#SachinTendulkar
#Rohitsharma
#viratkohli
#jaspritbumrah
#Axarpatel
#icc
#T20WorldCup2024
~CA.240~ED.234~HT.286~