The National Highways Agency of India (NHAI) has ordered to collect double toll charges from those who have not affixed FASTag. It has said that they will record the CCTV footage of vehicle numbers that have not affixed FASTag.
ఫాస్టాగ్‌ను అతికించని వారి నుంచి రెట్టింపు టోల్ చార్జీలు వసూలు చేయాలని భారత జాతీయ రహదారుల సంస్థ(NHAI)ఆదేశించింది.ఫాస్టాగ్ అతికించని వాహనాల నెంబర్ల సీసీటీవీ ఫుటేజీని రికార్డు చేస్తామని తెలిపింది.
#Tollplaza
#FASTag
#NHAI
#tollfee
#India
~PR.350~ED.232~