Nitin Gadkari asserted 93 per cent of the vehicles pay toll using FASTag, while the remaining 7 per cent have still not taken it despite paying a double toll.
#TollPlazas
#NitinGadkari
#vehicles
#FASTag
#GPS
కేంద్రం మరో సంచలన నిర్ణయం తీసుకుంది. ఏడాదిలోగా దేశంలోని అన్ని టోల్ ప్లాజాలు తొలగిస్తామని ప్రకటించారు కేంద్రం రవాణాశాఖ మంత్రి నితిన్ గడ్కరీ వీటి స్థానంలో జీపీఎస్ ఆధారిత టోల్ వ్యవస్థను తీసుకువస్తామని స్పష్టం చేశారు.