వివాదాస్పద భూముల్లో వైఎస్సార్సీపీ నేతల లేఅవుట్లు

ETVBHARAT 2024-07-26

Views 66

YSRCP Leaders Illegal Layouts: అధికారం అండతో అనకాపల్లి జిల్లాలో వైఎస్సార్సీపీ నేతలు సాగించిన స్థిరాస్తి దందాకు ప్రభుత్వం అడ్డుకట్ట వేసింది. వివాదాస్పద విసన్నపేట లేఅవుట్‌లో ప్లాట్లు విక్రయించొద్దని వీఎమ్​ఆర్​డీఏ నోటీసులు జారీ చేసింది. అనుమతులు లేకుండా లేఅవుట్‌లు అభివృద్ధి చేస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS