The gates of Nagarjunasagar project were lifted in the face of heavy flood coming from above. SE Nageswara Rao and CE Anilkumar gave Jalharathi to Krishnamma and released the water downstream.
ఎగువ నుంచి భారీగా వరద చేరుకుంటున్న నేపథ్యంలో నాగార్జునసాగర్ ప్రాజెక్టు గేట్లు ఎత్తారు. కృష్ణమ్మకు ఎస్‌ఈ నాగేశ్వరరావు, సీఈ అనిల్‌కుమార్ జలహారతి ఇచ్చి నీటిని దిగువకు విడుదల చేశారు.
#Nagarjunasagar
#krishnariver
#NagarjunasagarGatesOpen
#Srisailam
~VR.238~CA.43~ED.234~