రైతు భరోసా పథకాన్ని అమలు చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. ఈ నెల 15న వైరాలో రాష్ట్ర రైతాంగం సమక్షంలో భారీ భహిరంగ సభ ఏర్పాటు చేసి ఈ పథకాన్ని ప్రారంభించేందుకు సీఎం రేవంత్ రెడ్డి సన్నాహాలు చేస్తున్నట్టు తెలుస్తోంది.
The Congress government is preparing to implement Rythu Bharosa Scheme. It seems that CM Revanth Reddy is making preparations to start this scheme by organizing a huge open meeting in the presence of the state farmers in Vaira on 15th of this month.
~CR.236~CA.240~ED.234~HT.286~