Nara Lokesh Praja Darbar : నారా లోకేశ్ చేపట్టిన ప్రజాదర్బార్ కార్యక్రమానికి అనూహ్య స్పందన లభిస్తోంది. ఈ నేపథ్యంలోనే ఇవాళ 29వ రోజు ప్రజాదర్బార్‌కు విన్నపాలు వెల్లువెత్తాయి. ప్రతి ఒక్కరి నుంచి లోకేశ్ వినతులు స్వీకరించారు. వారి సమస్యలు ఓప్పిగా విని వాటిని పరిష్కరిచేందుకు కృషి చేస్తానని ఆయన వారికి హామీ ఇచ్చారు.