జేసీబీలో చంద్రబాబు - డ్రోన్ల ద్వారా ఆహారం సరఫరా

ETVBHARAT 2024-09-02

Views 0

AP CM Visited Flood Areas : విజయవాడ నగరంలోని వరద ముంపు ప్రాంతాల్లో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటన కొనసాగుతోంది. నేరుగా బాధితుల వద్దకు వెళ్లి సమస్యలను అడిగి తెలుసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో వరదలో చిక్కుకుపోయిన కాలనీల్లో ఆహార పంపిణీకి డ్రోన్ టెక్నాలజీని వినియోగిస్తున్నారు. డ్రోన్ల ద్వారా నిత్యవసర వస్తువులు, ఆహారం అందిస్తున్నారు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS