Lokesh Speech in Bangarupalyam : టీటీడీ మాజీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డికి మంత్రి నారా లోకేశ్ సవాల్ విసిరారు. తిరుమల లడ్డూ నాణ్యతపై ప్రమాణం చేసేందుకు సుబ్బారెడ్డి సిద్ధమా అని ప్రశ్నించారు. లడ్డూలో జంతువుల కొవ్వు కలిపారని తెలిసి షాక్ అయ్యానని తెలిపారు. దేవుడి దగ్గర కూడా రాజకీయాలు చేశారని విమర్శించారు. ప్రజాప్రభుత్వం టీటీడీని ప్రక్షాళన చేస్తుందని లోకేశ్ వ్యాఖ్యానించారు.