పార్టీ మారిన 10మంది ఎమ్మెల్యేలకు షాక్.. కేఏ పాల్ పిటీషన్ పై ఘాటుగా స్పందించిన హైకోర్ట్ | Oneindia

Oneindia Telugu 2024-09-24

Views 2.3K

పార్టీ మారిన 10మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై ప్రజాశాంతి పార్టీ అధినేత డాక్టర్ కేఏ పాల్ హైకోర్ట్ లో పిటీషన్ దాఖలు చేసారు. పాల్ పిటీషన్ ను విచారణకు స్వీకరించిన తెలంగాణ హైకోర్ట్ పార్టీ మారిన 10మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు నోటీస్ జారీ చేసింది.
Prajashanti Party chief Dr. KA Paul filed a petition in the High Court against 10 BRS MLAs who switched parties. The Telangana High Court, which accepted Paul's petition for hearing, issued notices to 10 BRS MLAs who switched parties.

~CA.43~PR.38~ED.232~HT.286~

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS